• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్పూన్‌తో హెయిర్ కటింగ్; వీడియో వైరల్

    ఓ వ్యక్తి తన కుమారుడికి టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ తండ్రి టేబుల్ స్పూన్‌తో తన కొడుకుకు హెయిర్ కట్ చేశాడు. చాలా చక్కగా అతడికి గుండు కొట్టేశాడు. అచ్చం సెలూన్‌లో చేసిన విధంగానే అతడు హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘బ్రో ఇదెలా సాధ్యం?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram … Read more

    బుడ్డోడికి ఈగో మామూలుగా లేదుగా..

    ఓ బుడ్డోడు స్పూన్‌తో తినటానికి నానా అవస్థలు పడుతాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఓ చిన్నారి ఎదురుగా ఉన్న ప్లేట్‌లో పండ్ల ముక్కలు ఉంటాయి. ఆ బుడ్డోడు వాటిని చేత్తో తింటే సరిపోయేది. కానీ స్పూన్‌తోనే తినాలని పట్టుదల ప్రదర్శించాడు. స్పూన్‌తో పండును అందుకుని నోట్లో పెట్టుకుందామనే సరికి అది కింద పడిపోతుంది. ఇలా చాలా సార్లు ట్రై చేసి చివరకు నోట్లో వేసుకుంటాడు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. https://www.instagram.com/reel/CnE3we5I6Mc/?utm_source=ig_web_copy_link