శ్రీవల్లీ పాటపై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్
‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లీ పాట గురించి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప నిజంగా అద్భుతమైన సినిమా అని కొనియాడారు. అందులో శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించిందని చెప్పారు. చెప్పు వదిలేసినా.. వైరల్ కావడం తన జీవితంలో మొదటిసారి చూశానన్నారు. ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెపును వేశారని. ప్రతి ఒక్కరూ వారి చెప్పులను వదిలేసి మళ్లీ వేసుకునే వారని అమితాబ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Screengrab … Read more