రూ.30 ఖర్చుతో 100 కి.మీ ప్రయాణం
[VIDEO](url): పెట్రోల్ డీజిల్ ధరలను భరించలేని ఓ వ్యక్తి నానో కారును సోలార్ వెహికల్‌గా మార్చివేశాడు. బంగాల్‌లోని బకుండాకు చెందిన మనోజిత్ సోలార్ పవర్‌తో నడిచేలా తన కారును తీర్చిదిద్దాడు. కారు ఇంజిన్ తొలగించి రూఫ్‍పై సొలార్ ప్యానెల్స్ అమర్చాడు. ఈ మార్పు ఫలితంగా రూ.30 ఖర్చుతో కారులో 100 కి.మీ ప్రయాణించవచ్చని మనోజిత్ తెలిపారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది. West Bengal businessman Manojit Mandal turns Tata Nano into Solar Car, drives … Read more