• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Collections: బాహుబలి తర్వాత ‘హనుమానే’ టాప్‌.. లాభాలే లాభాలు! ఎన్ని కోట్లు అంటే?

    సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్‌ (Hanuman Movie) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మూవీ విడుదలై నేటితో (జనవరి 29) 17 రోజులు అయినప్పటికీ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌ (Bollywood) ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అయోధ్య రామమందిరం గుడి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నార్త్‌ ఆడియన్స్‌ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ వారంలో హనుమాన్‌ రూ.300 కోట్ల క్లబ్‌లో … Read more

    Hanuman Movie: హనుమాన్‌ సినిమా గురించి ఈ ప్రత్యేకతలు తెలుసా?

    తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘హనుమాన్‌’. సూపర్‌ హీరో మూవీగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా వస్తోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే హనుమాన్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  తక్కువ బడ్జెట్‌తో పూర్తిస్థాయి తెలుగు చిత్రంగా హనుమాన్‌ను తీర్చిదిద్దాలని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ భావించారు. అయితే నిర్మాత … Read more