హీరోయిన్‌కు తెలుగు డైరెక్టర్ కిస్.. నటి రియాక్షన్
హీరోయిన్ మన్నారా చోప్రాను మీడియా సమావేశంలో టాలీవుడ్ డైరెక్టర్ AS రవి కుమార్ కిస్ చేయడంపై మన్నారా స్పందించింది. ‘డైరెక్టర్ తప్పుడు ఉద్దేశంలో కిస్ చేసి ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయన మొదటి నుంచి నన్ను బేటీ బేటీ అంటూ పిలిచే వారు’ అని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై రవికుమార్ సైతం స్పందించారు. మన్నారాకు, నాకు లేని నొప్పి మీకెందుకు అంటూ తనపై వస్తున్న ట్రోల్స్‌కు సమాధానం చెప్పారు. యజ్ఞం, వీరభద్ర, పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలను రవికుమార్ డైరెక్ట్ చేశారు. తాజాగా … Read more