• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రవితేజ కెరియర్‌లో హైయెస్ట్ ఓపెనింగ్స్

    రవితేజ హీరోగా నటించిన “టైగర్ నాగేశ్వరరావు” చిత్రం నిన్న విడుదలైంది.. నిజ జీవిత రూమర్స్ ఆధారంగా ఓ దొంగ జీవిత్ర చరిత్రపై చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కొంచం నెగిటివ్ టాక్ వచ్చిన వసూళ్ల పరంగా దూకుకెళ్తుంది. అయితే రవితేజ చిత్రానికి నార్త్ లో తన కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఈ మేరకు మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఎంత వసూళ్లు రాబట్టిందని మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.

    రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు

    గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ టాలీవుడ్ హీరో రవితేజకు సారీ చెప్పారు. 1988లో రవితేజ తన ఆటోగ్రాఫ్ అడిగితే కుదరదని చెప్పానని, అప్పుడు అలా అన్నందుకు ఇప్పుడు సారీ చెబుతున్నానన్నారు. రవితేజ నటించిన పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’లో అనుపమ్ నటించారు. ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.