ఇది పరోటా కాదు మారణాయుధం
[VIDEO](url):హాస్టల్ ఫుడ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే సాక్షి జైన్ అనే మహిళ దీనికి సంబంధించి పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. టిఫిన్లో భాగంగా ఆమెకు పరోటా పెట్టారు. అయితే అది తిందామంటే మాత్రం విరగడం లేదు. చెక్క బెంచీకి కొట్టినా ముక్కలవడం లేదు. దీంతో దానిని ఎలా తినాలంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ పరోటాను బ్యాగులో పెట్టుకోండి. ఏదైనా ఆపద వస్తే దానితో కొట్టొచ్చు అంటూ అనేక మంది కామెంట్లు … Read more