• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గదిలోకి పిలిచి.. డ్రెస్ విప్పమన్నాడు: వర్షిణి

    తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణి సౌందరరాజన్ తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ ‘‘కెరీర్ ఆరంభంలో ఒక వెబ్‌సీరీస్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆడిషన్స్ కోసం ఓ హొటల్‌లో ఉన్న దర్శకుడిని కలిశా. నటించడానికి బాగుంటావు అంటూనే గదిలోకి రమ్మన్నాడు. డ్రెస్ విప్పమని అడిగాడు. నేను వెంటనే తేరుకుని అక్కడికి నుంచి బయటకు వచ్చేశా. మళ్లీ ఆ డైరెక్టర్‌ను ఎప్పుడూ కలవలేదు.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    పొట్టి డ్రెస్సులో ఘాటు అందాలు

    బుల్లితెర యాంకర్ వర్షిణి సౌందరరాజన్ పొట్టి డ్రెస్సులో రెచ్చిపోయింది. షార్ట్ డ్రెస్‌లో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. నాభి, నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తన అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. వర్షిణీ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ఎస్ఆర్‌హెచ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర‌తో వర్షిణీ ఘాటు ప్రేమలో ఉన్నట్లు టాక్. Screengrab Instagram: varshini_sounderajan Screengrab Instagram: varshini_sounderajan