• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పొట్టి డ్రెస్సులో ఘాటు అందాలు

    బుల్లితెర యాంకర్ వర్షిణి సౌందరరాజన్ పొట్టి డ్రెస్సులో రెచ్చిపోయింది. షార్ట్ డ్రెస్‌లో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. నాభి, నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తన అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. వర్షిణీ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ఎస్ఆర్‌హెచ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర‌తో వర్షిణీ ఘాటు ప్రేమలో ఉన్నట్లు టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv