• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!

    [VIDEO](url): నడిరోడ్లపై బైక్‌ స్టంట్లు చేస్తూ యువత ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అదేదో గొప్ప సాహసంలా భావిస్తూ కన్నవారికి కన్నీరు మిగుల్చుతున్నారు. ఇటీవల ఓ యువకుడు అర్ధరాత్రి వేళ బైక్‌ నడుపుతూ హ్యాండిల్‌ వదిలేసి, వెనక్కి పడుకున్నాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!’ … Read more

    ఈ ప్ర‌మాదం నుంచి అదృష్ట‌మే కాపాడింది

    ఈ వీడియోలో రోడ్డు మీద ఒక మ‌హిళ న‌డుస్తూ వెళ్తుంది. ముందు ఒక ఆటో నిలబ‌డి ఉంది. ఆటో వెన‌క నుంచి ఒక కారు వేగంగా దూసుకొచ్చి ఆటోను గుద్దుకుంటూ ముందుకు వెళ్లింది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ ఆ మ‌హిళ‌కు వాహ‌నం తాకలేదు. ఆటో బోల్తా ప‌డింది. కారు కూడా ముందుకు వెళ్లి స్తంబాన్ని తాకి ఆగిపోయింది. ఇదంతా కేవ‌లం అదృష్టం మాత్ర‌మే . కానీ ప్ర‌తీసారి అలా ఉండ‌దు. రోడ్డు మీద వెళ్లేట‌ప్పుడు వాహ‌న‌దారులు కాస్త జాగ్ర‌త్త వ‌హించండి అంటూ టీఎస్ఆర్‌టీసీ వీసీ స‌జ్జ‌నార్ … Read more