• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జైలర్‌’ విలన్‌ అరెస్టు.. కారణమిదే!

    ‘జైలర్‌’ మూవీ విలన్ వినాయగన్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకులంలో ఉంటున్న వినాయగన్‌ మద్యం సేవించి చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిస్తున్నట్లు తెలిసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అరెస్టు సమయంలో పోలీసులతోనూ వినాయగన్‌ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. జైలర్‌ విలన్‌ నిజ జీవితంలోనూ ప్రతినాయకుడే అని కామెంట్స్ చేస్తున్నారు.