• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పండగ రోజు బండ్ల గణేష్ గొప్ప పని

    వినాయక చవితి సందర్భంగా నటుడు నిర్మాత బండ్ల గణేష్ గొప్ప పనిచేశారు. అందరు సెలబ్రెటీల లాగా పండగను ఇంట్లో చేసుకోకుండా బయటకు వచ్చి అన్నదానం చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద క్యాన్సర్ రోగులకు అన్నదానం చేశారు. తన భార్య కవిత, తమ్ముడు రామ్ చౌదరితో కలిసి రోగులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఎప్పుడూ ఆయన్ను ట్రోల్ చేసే నెటిజన్లు ఈసారి మాత్రం గొప్ప పనిచేశావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. https://x.com/ganeshbandla/status/1703666051920154959?s=20