ఉజ్జయిని ఆలయంలో కోహ్లీ- అనుష్క పూజలు
[VIDEO](url): టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కోహ్లీ, అనుష్కశర్మ కూర్చుని ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గర్భగుడి ప్రధాన ద్వారం ఎదుట విరాట్ దంపతులు కూర్చుని ఉండగా వారి చుట్టూ భక్తులు కూర్చుని భజనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్-అనుష్క జంట పూర్తి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. #WATCH | Madhya Pradesh: Actor Anushka Sharma & Cricketer Virat Kohli visit Mahakaleshwar temple in … Read more