• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చీర కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు

    ఓ చీర కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మల్లేశ్వరంలోని మైసూర్ సిల్క్ శారీ సెంటర్ డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో ఆ దుకాణానికి మహిళలు పోటెత్తారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. దీంతో నాక్కావాలి అంటే నాక్కావాలి అంటూ ఇద్దరూ పోట్లాటకు దిగారు. జుట్లు పట్టుకుని కొట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting … Read more