రంగారెడ్డిలో సీఎం కేసీఆర్ లైవ్
తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా నూతన కలక్టరేట్ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నారు. పైన ఉన్న వీడియోలో మీరు ఆయన ప్రసంగిస్తున్న లైవ్ వీడియోను చూడొచ్చు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా నూతన కలక్టరేట్ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నారు. పైన ఉన్న వీడియోలో మీరు ఆయన ప్రసంగిస్తున్న లైవ్ వీడియోను చూడొచ్చు.
మేడ్చల్- మల్కాజ్గిరి సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంతో కేంద్ర పరిస్థితులను పోల్చారు. హైదరాబాద్లో అసలు కరెంట్ పోదని, దిల్లీలో మాత్రం 24 గంటలూ కరెంట్ ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న కలెక్టరేట్లలా ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా లేవని స్పష్టం చేశారు. దేశ పరిణామాలపై గ్రామ గ్రామానా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని మతం,కులం పేరిట విడదీస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. చైనా,సింగపూర్, కొరియా బాటలో భారత్ నడవాలని ఆకాంక్షించారు. … Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చేరుకున్నారు. మహాకుంభ సంప్రోక్షణ, ఉద్ఘాటన కార్యక్రమం తర్వాత ఉదయం 11.55 గంటలకు ఆలయంను సీఎం ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు.