• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మెల్యే నాతో నగ్న పూజలు చేయించాడు: యువతి

    కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తనతో నగ్నపూజలు చేయించాడని శోభారాణి అనే యువతి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నేను గతంలో వన్‌టౌన్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసేదాన్ని. గత ఎన్నికల్లో కూడా పోటీ చేశాను. దీంతో అప్పటినుంచి నాపై ఎమ్మెల్యే పగబట్టారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఏ తప్పూ చేయకపోయినా బెదిరిస్తున్నారు. హోంమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికారులు స్పందించకపోతే ఆత్మహత్యే శరణ్యం.’’ అంటూ వాపోయింది. నగ్నంగా పూజలు చేయించారు..! Watch Video >>>https://t.co/Q7v2rL9cdK#ShobhaRani #SexualAllegation #YSRCP #MLA #HafeezKhan #NTVNews #NTVTelugu … Read more

    అదిరేటి స్టెప్పు నేనేస్తే: మెట్రోలో యువతి డ్యాన్స్

    [వీడియో:](url) ఓ యువతి ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్ వేసి వార్తల్లో నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన అవ్నీ కరీష్ అనే యువతి ఎర్ర చీర ధరించి ఓ భోజ్‌పురి సాంగ్‌కు స్టెప్పులు వేసింది. ఈ యువతి స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు. ఈమె డ్యాన్స్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను వేల మంది వీక్షించారు. కాగా మెట్రో ఆవరణలో ఇలా వీడియోలు తీయడమేంటని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరుతున్నారు. https://www.instagram.com/reel/CouVvSbDvui/?utm_source=ig_web_copy_link

    యువతి అద్భుత ప్రతిభ; రెండు చేతులతో రైటింగ్

    ఓ యువతి రెండు చేతులతో 11 విధాలుగా రాసి అందరినీ అబ్బుర పరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కర్నాటకలోని మంగుళూరుకు చెందిన ఆదిస్వరూప ఒకేసారి రెండు చేతులతో రాస్తుంది. అలాగే కళ్లు మూసుకుని కూడా రాయగలదు. కన్నడ, ఇంగ్లిష్‌ను ఒకేసారి రాస్తుంది. మొత్తం 11 విధాలుగా చేతి వ్రాత రాస్తుంది. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఎలాగైనా రెండు చేతులతో రాస్తుంది. ఈమెకు పాటలు పాడడం, మిమిక్రీలో కూాడా ప్రవేశం ఉంది.