• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండోర్‌లో బుల్డోజర్లతో ఆలయం కూల్చివేత

    [VIDEO:](url) శ్రీరామనవమి రోజున మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం జరిగిన విషయం తెలిసిందే. బేలేశ్వర్ మహదేవ్ ఆలయంలో మెట్ల బావి శ్లాబుపై భక్తులు క్యూ కట్టగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందారు. అయితే, ఇది అక్రమ నిర్మాణమని గతంలోనే ఇండోర్ మున్సిపాలిటీ మార్క్ చేసింది. తాజాగా ప్రమాదం జరగడంతో ఆలయ అక్రమ నిర్మాణాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. గతంలోనే కూల్చి వేస్తామని నోటీసులు ఇవ్వగా.. మత పరమైన మనోభావాలు దెబ్బతింటాయని ఆలయ నిర్వహకులు హెచ్చరించడం గమనార్హం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv