• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పర్యాటకుడిని చితకబాదిన ఆకతాయిలు

    తాజ్‌మహల్ పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకుడిని కొంతమంది ఆకతాయిలు చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాజ్‌మహల్‌ను చూసేందుకు ఓ పర్యాటకుడు ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాను ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని తాకింది. దీంతో కొంతమంది యువకులు వచ్చి అతడిపై దాడి చేశారు. తప్పించుకుని ఓ దుకాణంలోకి వెళ్లిన పర్యాటకుడిని కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా చావబాదారు. కాగా దాడికి పాల్పడిన 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv