టాలెంట్‌కు అడ్డుకట్ట వేయడం ఎవరివల్ల కాదు. ఈ విషయం నిత్యం ఏదో ఒక రూపంలో మనకు తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం ఓ అమ్మాయి చేసిన స్టంట్ చూస్తే అబ్బురపడాల్సిందే. తన కాలి వేళ్లతో ఆమె బాణం విసిరిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అయ్యింది. అంతేకాదు, ఈ సమయంలో ఆమె స్టాండ్‌పైనా చేతులతో నిల్చోవడం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. బాణానికి నిప్పు కూడా అంటించింది. ఒరిస్సా కెల్లి తనని తాను ఇంటర్నేషనల్ ఫూట్ ఆర్చర్ అని ఇన్‌స్టాలో చెప్పుకుంది.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?