ములుగు జిల్లా మంగపేట సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ తండ్రి ఇద్దరు కుమారులు, భార్యను బైక్‌పై ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ TSRTC బస్సుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఉద్దేశిస్తూ TSRTC ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం ప్రమాదాలకు కారణం. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Sankranthiki Vasthunnam: వెంకీ మామ కొత్త తరహా ప్రమోషన్స్ చూశారా? పెద్ద ప్లానే ఇది!
2025 సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ముగ్గురు అగ్ర కథానాయకులు నిలిచిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ (Ramcharan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలయ్య ‘డాకూ ...
Srihari V
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్లోనే మాయని మచ్చలాగా ...
Srihari V
Honey Rose: హనీ రోజ్పై లైంగిక వేధింపులు..ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
మలయాళ సినీ నటి హనీ రోజ్ (Honey Rose) తనపై జరుగుతున్న వేధింపుల గురించి సోషల్ మీడియాలో కొద్దికాలంగా చర్చిస్తోంది. ఈ వేధింపుల నేపథ్యంలో ఇటీవల ఆమె ...
Raju B
Daku Maharaj: ఫ్యాన్ వార్, దబిడి దిబిడి ట్రోల్స్‌పై బాలయ్య డైరెక్టర్ క్లారిటీ
నందమూరి బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్ (Jr NTR) మధ్య విబేధాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ ...
Srihari V
Puri Musings: డాక్టర్ అవతారం ఎత్తిన పూరి జగన్నాథ్.. ఏం చెప్పాడో చూడండి!
దర్శకుడు పూరి జగన్నాథ్ తన తాజా ‘పూరి మ్యూజింగ్స్’ వీడియోలో ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఈసారి ఆయన ప్రాధాన్యం కలిగిన ‘ఆటోఫజీ’ అనే ప్రక్రియపై ...
Raju B
Oneplus 12: వన్‌ప్లస్ 12 లవర్స్‌కు గుడ్ న్యూస్.. గ్యాడ్జెట్‌పై భారీ తగ్గింపు
వన్‌ప్లస్ అభిమానుల కోసం అదిరిపోయే వార్త. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. బుధవారం భారతదేశంలో వన్‌ప్లస్ 13 సిరీస్ ...
Raju B
Rajinikanth: అవేం ప్రశ్నలు.. మీడియాపై మండిపడ్డ రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా తన చిత్రం ‘కూలీ’ షూటింగ్ కోసం థాయిలాండ్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో జరిగిన చర్చలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ...
Raju B
Sreeleela: బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో శ్రీలీల.. వీడియో వైరల్!
తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన కథానాయికల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. ‘పెళ్లిసందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన అందం, అభినయం, ...
Srihari V
Wamiqa Gabbi Unseen Videos: వామికా గబ్బి బెడ్రూం, లిప్‌లాక్ సీన్స్.. చూసి తట్టుకోగలరా?
బాలీవుడ్ సెన్సేషన్ వామిక గబ్బి (Wamiqa Gabbi) పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. అడివిశేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘G2‘ (గూఢచారి 2) ఈ ...
Srihari V
Oscar 2025: ఆస్కార్ రేసులోకి డిజాస్టర్ ‘కంగువా’.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన రీసెంట్ చిత్రం ‘కంగువా’ (Kanguva) ఎంత పెద్ద డిజాస్టార్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. శివ దర్శకత్వంలో అత్యంత భారీ ...
Srihari V
Allu Arjun: పవన్‌ను మళ్లీ టార్గెట్ చేసిన బన్నీ ఫ్యాన్స్.. నెట్టింట వాడీ వేడీ చర్చ!
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ తాజాగా పరామర్శించారు. పోలీసుల ఆంక్షల మధ్య ఆస్పత్రికి వెళ్లిన బన్నీ.. బాధితుడి యోగ క్షేమాల ...
Srihari V
Redmi 14C 5G: రెడ్మీ నుంచి సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల, ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి తన సబ్‌బ్రాండ్ రెడ్మీ ద్వారా మరో ఆకర్షణీయమైన బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్మీ 14సి 5జీ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను ...
Raju B
Game Changer: ‘గేమ్ ఛేంజర్’కు బిగ్ షాక్.. రిలీజ్ కష్టమేనా!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కిస్తున్న ఈ ...
Srihari V
NTR 31: తారక్ – నీల్ ప్రాజెక్ట్‌లో ఇద్దరు మలయాళ స్టార్స్? తెలిస్తే షాకే!
‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్ఆర్ఆర్’ (RRR), దేవర (Devara) సక్సెస్‌తో పాన్ ఇండియా ...
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!