బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. పింక్ కలర్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై తళుక్కుమంది. కాగా ఊర్వశీ ధరించిన నెక్లెస్ అందరినీ ఆకర్షించింది. ఆమె మెడలో ధరించిన మొసలి నెక్లెస్ అందరినీ భయపెట్టింది. ఊర్వశీ మెడలో రెండు బల్లులతో కూడిన బంగారు నెక్లెస్ చూడగానే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఈ బంగారు మొసలి నెక్లెస్ అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
Courtesy Twitter: P R D
-
Courtesy Twitter: P R D