• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిషి సునాక్‌ చెవిలో ఏం చెప్పారో!

    ఈజిప్టు వేదికగా జరుగుతున్న ‘కాప్‌-27’ సదస్సు నుంచి బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ అర్ధంతరంగా వెళ్లిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది చెవిలో ఏదో చెప్పగానే అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. దీంతో అసలు ఏం జరిగిందో అర్థం కాక అక్కడున్నవారు గందరగోళానికి గురయ్యారు. అసలు తొలుత సమావేశానికి హాజరుకాకూడదని భావించిన రిషి సునాక్‌, విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు [వీడియో](url)లను వాతావరణ మార్పులపై నడుస్తున్న ‘కార్బన్‌ బ్రీఫ్‌’ అనే వెబ్‌సైట్ డైరెక్టర్‌ లియో హిక్‌మన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv