• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మైల్‌స్టోన్స్ కోసం క్రికెట్ ఆడను: కోహ్లీ

    [VIDEO:](url) మైల్ స్టోన్స్ కోసం క్రికెట్ ఆడనని విరాట్ కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా పరుగులు చేయడమే తన ధ్యేయమని, ఈ క్రమంలోనే అధికంగా పరుగులు రాబడతానని విరాట్ చెప్పాడు. దాదాపు మూడేళ్ల అనంతరం కోహ్లీ టెస్టు సెంచరీ చేశాడు. దీనిపై కోచ్ రాహుల్ ద్రావిడ్ అడగ్గా.. కోహ్లీ ఈ విధంగా బదులిచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు పాత్ర పోషించని క్రమంలో ఎక్కువగా మథన పడుతానని విరాట్ చెప్పుకొచ్చాడు. తన వ్యక్తిగత రికార్డుల గురించి పెద్దగా దృష్టి సారించబోనని క్లారిటీ ఇచ్చాడు. కాగా, అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లీ 75 సెంచరీలు పూర్తి చేశాడు.