• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏపీ ఓటర్లలో మహిళలదే పైచేయి

  ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. మొత్తం 4,02,21,450 ఓటర్లలో అత్యధికంగా 2,03,85,851 మంది మహిళలు ఉన్నట్లు ప్రకటించారు. పురుష ఓటర్ల సంఖ్య 1,98,31,791గా ఉన్నట్లు తెలిపారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 5,54,060 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అటు సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉంటే థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 3,808 మంది ఉన్నారని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లందరినీ నమోదు చేస్తామని ఈసీ స్పష్టం చేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv