• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 80 స్థానాల్లో గెలుపు ఖాయం: రేవంత్

  TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రెండో విడత అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఆదివారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ భేటిలో అభ్యర్థుల ఎంపిక, పొత్తులో ఉన్న పార్టీలకు సీట్ల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నెల 25 లేదా 26వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుండగా ఆ తర్వాత రెండో జాబితా విడుదల ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv