మోడల్, నటి నికోల్ ఎస్తేల్ ఫరియా కర్నాటకలోని బెంగళూరులో జన్మించారు
15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ముంబై, దిల్లీ, శ్రీలంక తదితర ప్రాంతాల్లో అప్పట్లోనే వర్క్ చేశారు
2010లో ముంబైలో నిర్వహించిన పాంటలూమ్స్ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. అదే ఏడాది వియత్నాంలో నిర్వహించిన మిస్ ఎర్త్ పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకున్నారు
జాన్సన్& జాన్సన్, క్లియర్ అండ్ క్లియర్ తదితర ఇంటర్నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా చేశారు
గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లో భాగంగా ముంబై, జెనీవా, ఫెర్త్, సిడ్నీ, కువైల్ తదితర ప్రాంతాలను సందర్శించారు
యారియాన్ అనే బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి ‘కట్టి బట్టి, బిర్ బాబా హిందు’ సినిమాల్లో నటించారు
ఫరియా ఐదేళ్ల పాటు రోహన్ పవర్ అనే వ్యక్తితో లాంగ్‌టర్మ్ డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు
ఈ అందాల సుందరి ఆకట్టుకునే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ట్రెండీ దుస్తులు ధరిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటుంది
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్