• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Malli Pelli: నరేష్- పవిత్ర వీడియోలో ఇరగదీశారు!

    పెళ్లి బంధంతో ఒక్కటైన పవిత్ర-నరేశ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ చూస్తే అందరూ అనుకుంటున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు కనిపిస్తోంది.లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ సినిమాను చిత్రీకరించారు. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధ, శరత్‌బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv