క్యాజువల్ షర్ట్స్.. మగవారికి డీసెంట్ లుక్‌తో పాటు హుందాతనాన్ని తీసుకొస్తాయి. అందుకే ఆఫీసులకు వెళ్లే ప్రతీ ఒక్కరు షర్ట్స్‌నే ప్రిఫర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే దేశంలో పండుగ సీజన్ మెుదలైంది. దీంతో యూత్ అంతా ఏ షర్ట్ తీసుకోవాలని తెగ ఆలోచిస్తున్నారు. అటు అమెజాన్ సైతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్‌లో భాగంగా క్యాజువల్ షర్ట్స్పై భారీ రాయితీలు ప్రకటించింది. వాటిలో బెస్ట్ డిస్కౌంట్లను YouSay ఈ ప్రత్యేక కథనం రూపంలో మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిపై ఓ లుక్కేయండి.
Amazon Brand
ఈ షర్ట్ 100% కాటన్‌తో తయారైంది. చెక్స్ షర్ట్ ఇష్టపడేవారు దీన్ని ట్రై చేయవచ్చు. ఈ చొక్కా ఏడు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,999. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ షర్ట్‌పై అమెజాన్ 73% డిస్కౌంట్ ఇస్తోంది. దీనిని రూ.549 పొందవచ్చు.
Allen Solly Men Shirt
డీసెంట్ & సాలిడ్ లుక్‌ను కోరుకునే వారు ఈ క్యాజువల్ షర్ట్‌ను పరిశీలించవచ్చు. రూ.1,599 విలువైన ఈ Allen Solly షర్ట్‌ను అమెజాన్ రూ.799 ఆఫర్ చేస్తోంది. మెుత్తం 11 కలర్ ఆప్షన్స్‌లో ఈ షర్ట్ అందుబాటులో ఉంది.
Dennis Lingo
వంద శాతం కాటన్‌తో తయారైన ఈ స్లిమ్ ఫిట్ షర్ట్.. అమెజాన్‌లో తక్కువ ధరకే సేల్ అవుతోంది. రూ.2,499 విలువ గల ఈ షర్టును కేవలం రూ.500కే పొందవచ్చు. మెుత్తం మూడు రంగుల్లో ఈ షర్ట్ అందుబాటులో ఉంది. ఇది స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.
Majestic Man
ఈ స్లిమ్ ఫిట్ షర్ట్.. మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తుంది. 100 శాతం కాటన్‌తో తయారైన ఈ షర్ట్‌ను ధరిస్తే మీరు చాలా సౌకర్యవంతంగా ఫీలవుతారు. ఈ షర్ట్ అసలు ధర రూ.1,499. అమెజాన్ దీనిని 70% డిస్కౌంట్‌తో రూ.449 అందిస్తోంది.
Allen solly Half Sleeves
ఫుల్ హ్యాండ్స్ కాకుండా హాఫ్ స్లీవ్స్‌ను ఇష్టపడేవారు ఈ షర్ట్‌ను ట్రై చేయవచ్చు. Allen solly బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ 100% కాటన్‌తో తయారైంది. నాలుగు కలర్ ఆప్షన్లో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీనిని రూ.699 పొందవచ్చు.
IndoPrimo Men’s Regular
తక్కువ బడ్జెట్లో బ్రాండెడ్ లుక్ కోరుకునే వారికి ఈ షర్ట్ చక్కటి ఆప్షన్. ఈ రెగ్యులర్ ఫిట్ కాటన్ షర్ట్‌ను అమెజాన్ రూ. 499 అందిస్తోంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.1,999 కావడం గమనార్హం.
Red Tape Men’s Cotton Shirt
ఫార్మల్ లుక్‌ను ఇష్టపడేవారికి ఈ షర్ట్ కచ్చితంగా నచ్చుతుంది. ఇది ఎలాంటి చెక్స్ లేకుండా ప్లెయిన్‌గా వస్తుంది. మెుత్తం నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.3,599. కానీ దీనిని 82% రాయితీతో రూ.647 అమెజాన్‌లో పొందవచ్చు.
VAN HUSEN
ఈ స్మాల్ చెక్స్ షర్ట్ ఆఫీసులకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది మీకు డిసెంట్ లుక్‌తో పాటు హుందాతనాన్ని అందిస్తుంది. దీనికి తగ్గ మ్యాచింగ్ ప్యాంటు, షూ ధరిస్తే ఇక మీకు తిరుగండదు. దీని అసలు ధర రూ.1,999. అమెజాన్ దీనిని రూ.799 ఆఫర్ చేస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?