దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో తనదైన శైలిలో దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. దాదాపు 18 ట్వీట్లు చేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు. ‘చీకటిపై వెలుగు సాధించిన విజయమే దీపావళి అయితే.. సూర్యుడికి ప్రతిరోజూ దీపావళే కదా?’ అంటూ ఓ ట్వీట్లో రాసుకొచ్చాడు. ‘ఈ దీపావళి సందర్భంగా దేవుడు మీకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలి. ఒకవేళ మీరు జబ్బుపడినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం జరిగేలా చూడాలని కోరుతున్నా’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్ హిట్ కావాలన్న రూల్ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ ...
Srihari V
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం ...
Srihari V
EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్ చిత్రాలు ఇవే!
సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ...
Srihari V
Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్ హీరోయిన్ లాక్!
యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రాలు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ...
Srihari V
Aa Okkati Adakku Review: వింటేజ్ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్ కొట్టినట్లేనా?
నటీ నటులు : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు.. డైరెక్టర్ : మల్లీ అంకం ...
Srihari V
Sabari Movie Review: థియేటర్లలోకి వచ్చేసిన వరలక్ష్మీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం.. ‘శబరి’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక, రాజశ్రీ నాయర్ తదితరులు దర్శకత్వం: అనిల్ కాట్జ్ సంగీతం: గోపి సుందర్ ఎడిటింగ్: ...
Srihari V
Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు రచన, దర్శకత్వం: అర్జున్ వైకే సంగీతం: విజయ్ ...
Srihari V
Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్ లవ్‌స్టోరీ గురించి తెలుసా?
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే ఆర్జీవీ అక్కడ ఉంటారు. ఆయన నోటి ...
Srihari V
Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ...
Srihari V
Heeramandi Secrets: ఓటీటీలో అదరగొడుతున్న ‘హీరామండి’.. ఈ సిరీస్ ప్రత్యేకతలు తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్ (Heeramandi: The Diamond Bazaar) వెబ్‌సిరీస్.. బుధవారం (మే 1) నెట్‌ఫ్లిక్స్ వేదికగా ...
Srihari V
Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఫీమేల్ యాంకర్లలో రష్మి (Rashmi) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రష్మీ.. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ ...
Srihari V
Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?
నటీనటులు : మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సేగల్ తదితరులు దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ ...
Srihari V
Chandini Chowdary: నోరు జారిన చాందిని చౌదరి.. ఏకిపారేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్!
ప్రముఖ నటి చాందిని చౌదరి (Chandini Chowdary) అంటే ఈ జనరేషన్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్ స్టార్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ...
Srihari V
EXCLUSIVE: టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్ రోల్స్.. ఓ లుక్కేయండి!
సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా ...
Celebrities Featured Articles Telugu Movies
Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్ లవ్‌స్టోరీ గురించి తెలుసా?