ఇటీవల ఆలియా భట్ లివింగ్ రూంలో ఉండగా ఫోటోలు తీయడంపై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటే సంఘటనే తన జీవితంలోనూ జరిగిందని నటి యామీ గౌతమ్ చెప్పుకొచ్చారు. ఓ 19-20 ఏళ్ల కుర్రాడు ఫోటో తీసుకుంటానని చెప్పి.. తనకు తెలియకుండానే వీడియో తీశాడని ఆమె చెప్పింది. మరునాడే కొంతమంది వచ్చి హోం టూర్ అంటూ తన ఇంట్లోకి వచ్చారని వివరించింది. ప్రతి దానికి ఓ హద్దు ఉంటుంది కానీ కొంతమంది అది మీరి ప్రవర్తిస్తున్నారని ఆవేదనగా అన్నారు.
-
Instagram:yamigautam
-
Instagram:yamigautam
-
Instagram:yamigautam
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్