• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఖర్గే కుటుంబాన్ని చంపేందుకు భాజపా కుట్ర !

    బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని చంపాలని కుట్ర చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలున్నాయని ఓ ఆడియో క్లిప్‌ను ప్లే చేశారు. చిత్తాపూర్ అభ్యర్థిగా ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ నిల్చున్నాడు. భాజపా తరఫున బరిలోకి దిగిన వ్యక్తి మణికంఠ రాథోడ్‌ రౌడీ షీటర్ అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. వాళ్లు విడుదల చేసిన వీడియోలో దారుణంగా తిడుతూ ఖర్గే కుటుంబాన్ని మట్టుబెడతానని వ్యాఖ్యానించాడు. Meet Manikant Rathod, the BJP candidate from Chittapur constituency, … Read more

    పాము ఆవలిస్తే ఎలా ఉంటుందంటే?

    [VIDEO:](url) పాముల సయ్యాటలు చూసుంటాం. బుసలు కొట్టినప్పుడు విని ఉంటాం. కానీ, సర్పాలు ఆవలిస్తాయని మీకు తెలుసా. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో పాము ఆవలిస్తూ నోరు పెద్దగా తెరిచినట్లు కనిపిస్తుంది. ప్రపంచంలో దాదాపు 3,000 రకాల సర్పాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 600 విషపూరితమైనవి. అందులోనూ కేవలం 200 మాత్రమే మనుషులకు హానీ చేస్తాయి. Have you ever seen a snake yawn? pic.twitter.com/zgbYJhtYVs — Terrifying Nature (@TerrifyingNatur) May 2, 2023 … Read more

    అనన్య అలా నవ్వకు.. కుర్రాళ్లను చంపకు

    మల్లేశం సినిమాతో పాపులర్ అయిన అనన్య నాగళ్ల ఎవ్వరూ ఊహించని విధంగా సోషల్‌ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది. సినిమాల్లో అందచందాలు ప్రదర్శించే అవకాశం రాకపోయినా సామాజిక మాధ్యమాల్లో ఆమె హాట్‌ లుక్స్‌కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ఆమె షేర్ చేసిన పిక్స్‌కు లైక్‌ల వర్షం కురుస్తుంది. అంత క్యూట్‌గా ఫోజులిచ్చింది మరి. హ్యాట్‌ పెట్టి చిన్న చిరునవ్వుతోనే యువకుల మనసులు కొళ్లగొడుతుంది సుందరి. Screengrab Twitter:ananyanagalla Screengrab Twitter:ananyanagalla

    గుడి కట్టిస్తానన్న అభిమానికి షాకిచ్చిన హీరోయిన్

    గుడి కట్టిస్తానన్న అభిమానికి దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చింది హీరోయిన్ డింపుల్ హయాతి. రామబాణం ప్రమోషన్లలో భాగంగా ఫ్యాన్స్‌, మీమర్స్‌తో హీరో, హీరోయిన్లు ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని “ మీకు గుడికట్టాలని అనుకుంటున్నాను. పాలరాతితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా?” అని అడిగాడు. దీనికి డింపుల్ సమాధానమిస్తూ “ నాకు బంగారంతో గుడి కట్టించండి.. చాలా బాగుంటుంది” అని పేర్కొంది. Screengrab Instagram: dimplehayathi Courtesy Instagram: dimplehayathi

    అభిమాని సెల్ఫీ తీసుకుంటుంటే నెట్టేసిన షారుఖ్

    [VIDEO:](url) బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్ అభిమానితో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి షారుఖ్ బయటకు వస్తుండగా ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని తోసేసి ముందుకెళ్లాడు షారుఖ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతడికి సెల్ఫీ ఇస్తే వచ్చే నష్టం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పఠాన్ సినిమా సక్సెస్‌తో జోష్ మీదున్నాడు షారుఖ్. ప్రస్తుతం రెండు సినిమాీల్లో నటిస్తున్నాడు. The fault lies in the man who was taking … Read more

    రష్మిక, హనీ రోజ్ న్యూ లుక్స్‌

    హాట్ బ్యూటీస్‌ రష్మికా, హనీ రోజ్ న్యూ లుక్స్‌తో సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నారు. స్ప్రింగ్ సమ్మర్‌ స్టైల్‌లో రష్మిక మెరిసింది. ఎల్లో, గ్రీన్, బ్లాక్ డ్రెస్సుల్లో ఫోజులిచ్చింది. డిఫరెంట్‌ హెయిర్‌స్టైల్‌తో కనిపించింది ఈ అమ్మడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హనీ రోజ్‌.. మరోసారి క్యూట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ గౌనులో హ్యాట్‌ పెట్టుకొని ప్రిన్సెస్‌లా కనిపించింది ముద్దుగుమ్మ. ఈ ఇద్దరి పిక్స్‌కు కామెంట్ల వర్షం కురుస్తుంది. Screengrab Instagram:rashmikamandhanna Screengrab Instagram:rashmikamandhanna Screengrab Instagram:rashmikamandhanna Screengrab Instagram:honeyrose Screengrab … Read more

    నరేశ్‌కు ఫన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన హీరోలు

    హీరో అల్లరి నరేశ్‌ నటించిన ఉగ్రం విడుదలకు సిద్ధమయ్యింది. సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలువురు హీరోలు నరేశ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అడివి శేష్‌, నిఖిల్‌, సందీప్ కిషన్, విశ్వక్ సేన్‌ విభిన్నంగా వీడియోలు తీసి పంపించారు. నాంది చిత్రం తర్వాత నరేశ్ ఎలాంటి స్క్రిప్ట్‌ విన్నాడో తెలుసా ? అంటూ వాటికి సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న వాయిస్‌లను జోడించారు. వారికి నరేశ్ కృతజ్ఞతలు తెలిపారు. Thank you my boys ? @AdiviSesh @sundeepkishan @VishwakSenActor @actor_Nikhil for giving … Read more

    ఛత్రపతి హిందీ ట్రైలర్ చూశారా ?

    బెల్లంకొడ సాయి శ్రీనివాస్ హిందీలో చేస్తున్న ఛత్రపతి రీమేక్‌ ట్రైలర్ విడుదలయ్యింది. పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌తో సినిమాను రూపొందించారు. తెలుగు రీమేక్ అయినప్పటికీ హిందీకి తగినట్లుగా అనువదించారు. యాక్షన్ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. ట్రైలర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మే 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    కోహ్లీకి మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ ఇచ్చిన గంభీర్‌

    [VIDEO:](url) కోహ్లీ, గంభీర్ మధ్య మరోసారి వివాదం నెలకొన్న వేళ ఓ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మెుదటి సెంచరీ చేశాడు. కానీ, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గంభీర్‌కు ఇస్తారు. అవార్డు తీసుకునేందుకు వెళ్లిన గంభీర్‌.. కోహ్లీకి ఇవ్వాలని సూచిస్తాడు. దీన్ని చాలామంది ప్రశంసించారు. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉంది. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతోంది. Gambhir ki vochina man of the … Read more

    అడల్ట్ కంటెంట్ సైట్‌లో చీరలతో మోడల్

    ప్రముఖ మోడల్‌ శిల్పా శెట్టి చేసిన పని వివాదాస్పదం అయ్యింది. ఓన్లీఫ్యాన్స్ అనే అడల్ట్ కంటెంట్ సైట్‌లో ఆమె చీరకట్టులో ఉన్న వీడియోను షేర్ చేసి డబ్బులు సంపాదిస్తోంది. ఈ సైట్‌లో అడల్ట్‌ కంటెంట్‌ పెట్టి సొమ్ము చేసుకుంటారు మోడల్స్. హాలీవుడ్‌కు చెందిన చాలామంది ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆ సైట్‌లో అకౌంట్‌ క్రియేట్ చేసిన శిల్ప చీరలు కట్టుకోవటంపై మండిపడుతున్నారు. అయితే, అలాంటివి తాను పట్టించుకోనని చెబుతోంది ఆమె. జీవితంలో ఎన్నో చూశానని వెల్లడించింది. Screengrab Instagram:shilpasethi Screengrab Instagram:shilpasethi Screengrab … Read more