• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అడల్ట్ కంటెంట్ సైట్‌లో చీరలతో మోడల్

    ప్రముఖ మోడల్‌ శిల్పా శెట్టి చేసిన పని వివాదాస్పదం అయ్యింది. ఓన్లీఫ్యాన్స్ అనే అడల్ట్ కంటెంట్ సైట్‌లో ఆమె చీరకట్టులో ఉన్న వీడియోను షేర్ చేసి డబ్బులు సంపాదిస్తోంది. ఈ సైట్‌లో అడల్ట్‌ కంటెంట్‌ పెట్టి సొమ్ము చేసుకుంటారు మోడల్స్. హాలీవుడ్‌కు చెందిన చాలామంది ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆ సైట్‌లో అకౌంట్‌ క్రియేట్ చేసిన శిల్ప చీరలు కట్టుకోవటంపై మండిపడుతున్నారు. అయితే, అలాంటివి తాను పట్టించుకోనని చెబుతోంది ఆమె. జీవితంలో ఎన్నో చూశానని వెల్లడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv