• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నరేశ్‌కు ఫన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన హీరోలు

    హీరో అల్లరి నరేశ్‌ నటించిన ఉగ్రం విడుదలకు సిద్ధమయ్యింది. సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలువురు హీరోలు నరేశ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అడివి శేష్‌, నిఖిల్‌, సందీప్ కిషన్, విశ్వక్ సేన్‌ విభిన్నంగా వీడియోలు తీసి పంపించారు. నాంది చిత్రం తర్వాత నరేశ్ ఎలాంటి స్క్రిప్ట్‌ విన్నాడో తెలుసా ? అంటూ వాటికి సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న వాయిస్‌లను జోడించారు. వారికి నరేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv