• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఖర్గే కుటుంబాన్ని చంపేందుకు భాజపా కుట్ర !

    బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని చంపాలని కుట్ర చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలున్నాయని ఓ ఆడియో క్లిప్‌ను ప్లే చేశారు. చిత్తాపూర్ అభ్యర్థిగా ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ నిల్చున్నాడు. భాజపా తరఫున బరిలోకి దిగిన వ్యక్తి మణికంఠ రాథోడ్‌ రౌడీ షీటర్ అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. వాళ్లు విడుదల చేసిన వీడియోలో దారుణంగా తిడుతూ ఖర్గే కుటుంబాన్ని మట్టుబెడతానని వ్యాఖ్యానించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv