హాట్ బ్యూటీస్ రష్మికా, హనీ రోజ్ న్యూ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. స్ప్రింగ్ సమ్మర్ స్టైల్‌లో రష్మిక మెరిసింది. ఎల్లో, గ్రీన్, బ్లాక్ డ్రెస్సుల్లో ఫోజులిచ్చింది. డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో కనిపించింది ఈ అమ్మడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హనీ రోజ్.. మరోసారి క్యూట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ గౌనులో హ్యాట్ పెట్టుకొని ప్రిన్సెస్‌లా కనిపించింది ముద్దుగుమ్మ. ఈ ఇద్దరి పిక్స్‌కు కామెంట్ల వర్షం కురుస్తుంది.
-
Screengrab Instagram:rashmikamandhanna
-
Screengrab Instagram:rashmikamandhanna
-
Screengrab Instagram:rashmikamandhanna
-
Screengrab Instagram:honeyrose
-
Screengrab Instagram:honeyrose
-
Screengrab Instagram:honeyrose
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్