• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది

    ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు వచ్చేశాయి. ఆదిపురుష్‌ సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యింది. సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ.. ఫ్యాన్స్‌ కోసం మూడు గంటల ముందే రిలీజ్ చేశారు. టీజర్‌తో పోలిస్తే ట్రైలర్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించగా ..కృతి సనన్‌ సీత పాత్రను పోషించారు. జూన్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

    బాలీవుడ్‌ నటి సోఫి అందచందాలు

    సింగర్ కమ్ నటి సోఫి బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవ్స్‌లో గడుపుతున్న ఈ బ్రిటీష్ భామ…. అక్కడ బికినీలో అందచందాలు ఆరబోస్తుంది. తడి అందాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి యూత్‌లో హీట్‌ పెంచుతోంది సోఫి. బాలీవుడ్‌లో సింగర్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత నటిగా మారింది. బడా యాక్టర్ల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది ముద్దుగుమ్మ. తెలుగులోనూ ఓ ఐటెమ్ సాంగ్‌లో ఆడిపాడింది సుందరి. మహేశ్ 1 నేనొక్కడినే చిత్రంలో లండన్‌ బాబు అంటూ ఉర్రుతూలుగించింది. Screengrab Instagram:sophiechowdry Screengrab Instagram:sophiechowdry Screengrab Instagram:sophiechowdry Screengrab … Read more

    పవన్, సాయిధరమ్ సినిమా పేరు BRO !

    పవన్ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన వినోదయ సిత్తమ్ రీమేక్‌ టైటిల్‌ గురించి క్రేజీ టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి BRO అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవర్‌స్టార్‌ను సాయిధరమ్ ఎక్కువగా బ్రో అని పిలుస్తుంటాడట. అందుకే దర్శకుడు సముద్రఖని వినూత్నంగా ఆలోచించి అదే టైటిల్‌గా పెడితే బాగుంటుందని భావించాడు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఈ క్రేజీ టైటిల్‌పై సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. అదిరిపోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. It's super #Bro ?#PKSDT pic.twitter.com/eVreQskdr9 … Read more

    ఖుషీ నుంచి ఫస్ట్‌ సింగిల్.. సూపర్బ్ మెలోడి

    విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యింది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ మెలోడి అదిరిపోయింది. అబ్ధుల్ వహాబ్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. సినిమాకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ పాటను రాశాడు. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఇది.

    సొగసులతో సెగలు పుట్టిస్తున్న అషు రెడ్డి

    బిగ్‌ బాస్‌ ఫేం, నటి అషు రెడ్డి హాట్ అందాలతో సోషల్ మీడియాను మళ్లీ షేక్ చేస్తోంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద సొగసులతో సెగలు పుట్టిస్తూ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది ఈ అమ్మడు. ఇన్‌స్టా వేదికగా అషు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సుందరి తన పరువాలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది. Screengrab Twitter:ashu_uuu Screengrab Twitter:ashu_uuu Screengrab Twitter:ashu_uuu Screengrab Twitter:ashu_uuu

    అందంతో మతిపోగొడుతున్న శ్రియ

    శ్రియా సరన్ వయసు పెరుగుతున్న అందం మాత్రం తగ్గటం లేదు. ఇటీవల హాట్‌ హాట్‌ ఫోటోలకు పోజులిస్తున్న ఈ సుందరి.. మరోసారి తన అందచందాలు ప్రదర్శించింది. నలుపు రంగు దుస్తుల్లో ఆమె పెట్టిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురుస్తుంది. గ్లామర్ సీక్రెట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె… మళ్లీ నటిస్తోంది. ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేస్తున్న ఫొటోల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. Screengrab Instagram:shriya_saran Screengrab Instagram:shriya_saran

    సెగలు పుట్టిస్తున్న జాన్వీ కపూర్‌

    బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. ఆమె అందచందాలకు చాలామంది ఫిదా అవుతున్నారు. లేటెస్ట్‌ స్టైల్‌ ఫాలో అవుతున్న ఈ అమ్మడు… మరోసారి తళుక్కున మెరిసింది. ముంబైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమానికి ఆమె హాజరయ్యింది. ఇందులో బ్లాక్ డ్రెస్‌లో హోయలొలకించింది ముంబయి భామ. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. తెలుగులోనూ ఎన్టీఆర్ సరసన నటిస్తుండగా మరో చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. Screengrab Twitter:vamsikaka Screengrab Twitter:vamsikaka Screengrab Twitter:vamsikaka Screengrab Twitter:vamsikaka Screengrab Instagram:varinderchawla … Read more

    మురళీ కార్తీక్ తప్పిదాన్ని సరిచేసిన హార్దిక్‌

    గుజరాత్‌, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో టీవీ ప్రజెంటర్ మురళీ కార్తీక్ చేసిన పెద్ద తప్పిదాన్ని గుర్తించి హార్దిక్ సరిచేశాడు. నిన్నటి మ్యాచ్‌తో పాండ్యా సోదరులు ఇద్దరూ కెప్టెన్లుగా తలపడ్డారు. టాస్‌ సమయంలో హార్దిక్ కాయిన్ విసరగా…కృణాల్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడుతుంది. కానీ, మురళీ కార్తీక్ టెయిల్స్‌ అని తప్పుగా చెప్తాడు. వెంటనే హార్దిక్ పాండ్యా హెడ్స్ అది అంటూ నవ్వుతూ సరిచేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #LSG Skipper Krunal Pandya has won the toss … Read more

    ఏడ్చేసిన హీరోయిన్‌ సదా…కారణమిదే !

    ప్రముఖ నటి సదా ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. తను నిర్వహిస్తున్న ఎర్త్‌లింగ్స్ కెఫెను మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ భావోద్వాగానికి లోనయ్యింది. “ 2019 ఏప్రిల్ 23న కెఫె ప్రారంభించాను. ఇది నా ఫస్ట్ బిజినెస్‌. నా కన్న బిడ్డలా చూసుకున్నాను. 2023 ఏప్రిల్ 23 నాకు బాధ మిగిల్చిన రోజు. కెఫె స్థలం యజమాని ఫోన్ చేసి ఖాళీ చేయమన్నాడు. నెల రోజులు గడువు ఇచ్చాడు. నాకు పెద్ద షాక్ తగిలింది. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగడం లేదు” అని పేర్కొంది. View this … Read more

    మళ్లీ పాట పాడిన బాలయ్య.. రచ్చ రచ్చే

    నందమూరి బాలకృష్ణ మరోసారి గొంతు సవరించారు. దోహాలో జరిగిన కార్యక్రమంలో లైవ్‌లో పాట పాడి అలరించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా బాలయ్య పాల్గొన్నారు. అభిమానులు పాట పాడమని కోరగా.. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ నుంచి శివశంకరీ పాటను ఆలపించారు. ఫిదా అయిన అభిమానులు.. చప్పట్ల మోత మోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. Standing ovation for #Balakrishna singing live in Doha yesterday. My friend … Read more