• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మళ్లీ పాట పాడిన బాలయ్య.. రచ్చ రచ్చే

  నందమూరి బాలకృష్ణ మరోసారి గొంతు సవరించారు. దోహాలో జరిగిన కార్యక్రమంలో లైవ్‌లో పాట పాడి అలరించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా బాలయ్య పాల్గొన్నారు. అభిమానులు పాట పాడమని కోరగా.. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ నుంచి శివశంకరీ పాటను ఆలపించారు. ఫిదా అయిన అభిమానులు.. చప్పట్ల మోత మోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv