శ్రియా సరన్ వయసు పెరుగుతున్న అందం మాత్రం తగ్గటం లేదు. ఇటీవల హాట్ హాట్ ఫోటోలకు పోజులిస్తున్న ఈ సుందరి.. మరోసారి తన అందచందాలు ప్రదర్శించింది. నలుపు రంగు దుస్తుల్లో ఆమె పెట్టిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురుస్తుంది. గ్లామర్ సీక్రెట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె… మళ్లీ నటిస్తోంది. ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేస్తున్న ఫొటోల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
-
Screengrab Instagram:shriya_saran
-
Screengrab Instagram:shriya_saran
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్