• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సొగసులతో సెగలు పుట్టిస్తున్న అషు రెడ్డి

    బిగ్‌ బాస్‌ ఫేం, నటి అషు రెడ్డి హాట్ అందాలతో సోషల్ మీడియాను మళ్లీ షేక్ చేస్తోంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద సొగసులతో సెగలు పుట్టిస్తూ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది ఈ అమ్మడు. ఇన్‌స్టా వేదికగా అషు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సుందరి తన పరువాలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv