• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరువునష్టం దావా వేస్తా: అషూరెడ్డి

    HYD: నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో తన పేరు రావడంపై నటి అషురెడ్డి మరోమారు స్పందించింది. ‘కొన్ని మీడియా ఛానళ్లు నన్ను కించపరిచేలా వార్తలు రాశాయి. నా మొబైల్‌ నంబర్‌ను టెలికాస్ట్ చేయడం వల్ల నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. దీనివల్ల ఆ నంబర్‌ను నేను ఉపయోగించలేకపోతున్నాను. నన్ను కించపరిచేలా వ్యవహరించిన మీడియా ఛానళ్లపై పరువునష్టం దావా వేస్తా’ అని అషూ రెడ్డి హెచ్చరించింది. aaa @AshuReddy_ #Ashureddy #allnewschannel pic.twitter.com/81Lh9BCPzT — AAA (@aaathickfriends) June 26, 2023

    సొగసులతో సెగలు పుట్టిస్తున్న అషు రెడ్డి

    బిగ్‌ బాస్‌ ఫేం, నటి అషు రెడ్డి హాట్ అందాలతో సోషల్ మీడియాను మళ్లీ షేక్ చేస్తోంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద సొగసులతో సెగలు పుట్టిస్తూ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది ఈ అమ్మడు. ఇన్‌స్టా వేదికగా అషు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సుందరి తన పరువాలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది. Screengrab Twitter:ashu_uuu Screengrab Twitter:ashu_uuu Screengrab Twitter:ashu_uuu Screengrab Twitter:ashu_uuu

    అమ్మకు అషు రెడ్డి బర్త్‌ డే గిఫ్ట్

    [VIDEO](url): సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె అందానికి జూనియర్ సమంత అనే బిరుదును కూడా ఇచ్చేశారు. అయితే, తాజాగా అషు చేసిన ఓ పని నెటిజన్ల ప్రశంసలను కూడగడుతోంది. తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని అషు రెడ్డి కారును కానుకగా ఇచ్చింది. నో గిఫ్ట్స్, జువెల్లరీ, న్యూ కార్..లలో అషు రెడ్డి తల్లి ‘న్యూ కార్’ కాగితాన్ని ఎంచుకుంది. దీంతో తల్లికి మారుతీ సుజుకీ కారును బర్త్‌డే గిఫ్ట్‌గా అందించింది. గిఫ్ట్‌కు మురిసిపోయిన తల్లి.. కుమార్తెపై ముద్దల … Read more

    ఆషూరెడ్డి అందాల జాతర

    బిగ్‌బాస్ ఫేం అషూరెడ్డి అందాల జాతర చేస్తోంది. టైట్ అవుట్ ఫిట్ ధరించి ఎద అందాలను ఏకరువు పెడుతోంది. ఉప్పొంగుతున్న తన అందచందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వివిధ భంగిమల్లో ఫొటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను ఈ జూనియర్ సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా అషూ ప్రస్తుతం ‘ ఏ మాస్టర్ పీస్’ మూవీ, ఆర్జీవీ నిర్మిస్తోన్న మరో చిత్రంలో కూడా తన అదృష్టం పరీక్షించుకోనుంది. Screengrab Instagram: ashu_uuu Screengrab … Read more

    పింక్ సారీలో అదరగొట్టిన అషు రెడ్డి

    సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి పింక్ సారీలో అదరగొట్టింది. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఈ బ్యూటీ తన ఫొటోలను షేర్ చేసింది. బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అషు రెడ్డి.. రామ్‌గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ అనంతరం సెన్సేషనల్‌గా మారింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ యువతకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తన పర్సనాలిటీని చూసి అందరూ అషు రెడ్డిని జూనియర్ సమంతగా పిలుస్తుంటారు. లేటెస్ట్ ఫొటోలను చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Courtesy Instagram:Ashu Reddy … Read more