• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆషూరెడ్డి అందాల జాతర

  బిగ్‌బాస్ ఫేం అషూరెడ్డి అందాల జాతర చేస్తోంది. టైట్ అవుట్ ఫిట్ ధరించి ఎద అందాలను ఏకరువు పెడుతోంది. ఉప్పొంగుతున్న తన అందచందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వివిధ భంగిమల్లో ఫొటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను ఈ జూనియర్ సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా అషూ ప్రస్తుతం ‘ ఏ మాస్టర్ పీస్’ మూవీ, ఆర్జీవీ నిర్మిస్తోన్న మరో చిత్రంలో కూడా తన అదృష్టం పరీక్షించుకోనుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv