• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్, సాయిధరమ్ సినిమా పేరు BRO !

    పవన్ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన వినోదయ సిత్తమ్ రీమేక్‌ టైటిల్‌ గురించి క్రేజీ టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి BRO అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవర్‌స్టార్‌ను సాయిధరమ్ ఎక్కువగా బ్రో అని పిలుస్తుంటాడట. అందుకే దర్శకుడు సముద్రఖని వినూత్నంగా ఆలోచించి అదే టైటిల్‌గా పెడితే బాగుంటుందని భావించాడు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఈ క్రేజీ టైటిల్‌పై సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. అదిరిపోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv