• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెగలు పుట్టిస్తున్న జాన్వీ కపూర్‌

    బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. ఆమె అందచందాలకు చాలామంది ఫిదా అవుతున్నారు. లేటెస్ట్‌ స్టైల్‌ ఫాలో అవుతున్న ఈ అమ్మడు… మరోసారి తళుక్కున మెరిసింది. ముంబైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమానికి ఆమె హాజరయ్యింది. ఇందులో బ్లాక్ డ్రెస్‌లో హోయలొలకించింది ముంబయి భామ. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. తెలుగులోనూ ఎన్టీఆర్ సరసన నటిస్తుండగా మరో చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv