సౌత్ సినిమాలో జాన్వీ- క్లారిటీ
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సౌత్ సినిమాలో అడుగుపెడుతోందంటూ వస్తున్న వార్తలపై జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. కార్తి సూపర్‌హిట్ సినిమా పైయాకు సీక్వెల్‌గా వస్తున్న పైయా2లో జాన్వీ నటిస్తోందని వార్తలు వచ్చాయి. వీటికి సమాధానమిస్తూ బోనీ కపూర్ తన ట్విట్టర్‌లో “ మీడియా మిత్రులారా, జాన్వీ ప్రస్తుతం ఎలాంటి తమిళ సినిమాకు కమిట్ కాలేదు. దయచేసి పుకార్లు ప్రచారం చేయొద్దు” అంటూ ట్వీట్ చేశారు. Courtesy Instagram: Screengrab Instagram:jhanvikapoor … Read more