• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మత్స్యకన్యలా జాన్వీకపూర్

    మరోసారి తన హాట్ పిక్స్‌తో జాన్వీకపూర్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఫిష్ టైప్ డ్రెస్‌లో సాగర కన్యలా మెరిసిపోయింది. నాభి అందాల హోయలతో మత్స్య సుందరిలా కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు రియల్లీ హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ NTR30 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి జూ.ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv