• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIVE: కృష్ణ వ్రింద విహారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

    నాగశౌర్య, షెర్లీ జంటగా అనీశ్‌ ఆర్‌. దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ కృష్ణ వ్రింద విహారి’. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ నెల 23న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరుగుతోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల వర్షంలోనూ వర్షంలోనూ పాదయాత్ర చేస్తూ హీరో నాగశౌర్య సినిమా ప్రచారం చేశాడు.

    ఏ బిడ్డా.. ఇక బాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డా..!

    అది ఓ అవార్డుల ఫంక్షన్. బాలీవుడ్ హేమాహేమీలు అంతా అక్కడే ఉన్నారు. ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ నుంచి మన మెగాస్టార్‌కి ఆహ్వానం అందింది. ఆ పిలుపుతో ముంబయి వెళ్లిన ఆనందం చిరుకి ఎక్కువ సేపు నిలవలేదు. కారణం అక్కడ ఏ దక్షిణాది హీరో కటౌట్ లు, ఫోటోలు లేకపోవడం. దీనిపై మెగాస్టార్ విస్మయం చెందారు. ఉండబట్టలేక నేరుగా అక్కడే అడిగేశారు మా సౌత్ హీరోల ఫొటోలు ఒక్కటి కూడా లేవే అని! దక్షిణాది చిత్రాలంటే వారికి లేక్కలేదు. దక్షిణాది హీరోలని వాళ్లు పట్టించుకోరు. … Read more

    వంగపూవు రంగులో తళుక్కుమన్న శ్రీముఖి

    బుల్లితెర వ్యాఖ్యాతగా, నటిగా తనదైన యాంకరింగ్‌తో అభిమానులను పోగేసుకున్న సుందరి శ్రీముఖి. అందాల ఆరబోతలోనూ వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో దూసుకుపోతోందు. ఈ మధ్య కాస్త సన్నబడి నాజూకుగా మారిన శ్రీముఖి, నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్లతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తాజాగా ఆహా ఓటీటీలోని ఓ ప్రోగ్రాం కోసం వేసుకున్న కాస్ట్యూమ్‌లో ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. వంకాయ పువ్వు రంగు జాకెట్, గాగ్రాను పోలిన లంగాలో శ్రీముఖి తళుక్కున మెరిసిపోతోంది. Instagram: sreemukhi Instagram: sreemukhi Instagram: sreemukhi Instagram: … Read more

    వేదికపైనే అభిమానికి సింగర్‌ లిప్‌లాక్‌

    అమెరికన్‌ సింగర్‌ ఎన్రిక్‌ ఇగ్లేషియాస్‌ అభిమానులకు షాకిచ్చాడు. ఇన్‌స్టాగ్రాంలో అతడు పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు అభిమానులను అయోమయంలో పడేస్తోంది. ఓ ఫ్యాన్‌కు వేదికపైనే కిస్‌ చేస్తున్న వీడియోను ఎన్రిక్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఎన్రిక్‌ ఇప్పటికే అన్నా కౌర్నికోవాతో 20 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నాడు. వారికి పెళ్లి కాకపోయినా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. తాజా వీడియో అభిమానులకు అతడిపై కోపాన్ని తెప్పిస్తోంది. ఫ్యాన్‌ ముద్దు పెడితే నచ్చజెప్పడం మానేసి తాను కూడా ముద్దుపెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఇన్‌స్టా గ్రాం లింక్ … Read more

    ఈ వారం(sep 23) థియేటర్‌/OTTలో రాబోతున్న తెలుగు సినిమాలు

    తెలుగులో గతవారం థియేటర్‌/ ఓటీటీలో అనేక సినిమాలు విడుదలై సందడి చేశాయి. అందులో చాలా వరకూ డిజాస్టర్‌ టాక్‌తో నిలిచాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అవేంటో చూద్దాం. థియేటర్‌ రిలీజ్‌లు కృష్ణ వ్రింద విహారి నాగశౌర్య, షెర్లీ జంటగా అనీశ్‌ ఆర్‌. దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ కృష్ణ వ్రింద విహారి’. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ నెల 23న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం చిత్రబృందం … Read more

    T20WC: భారత్ Vs ఆస్ట్రేలియా.. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లు గుర్తున్నాయా..!

    కంగారూల గడ్డపై తొలిసారి జరుగుతున్న T20 ప్రపంచకప్ సమరమిది. ఏడు సార్లు ఏడు వేదికల్లో ఈ మెగాటోర్నీ జరిగింది. ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై తప్పకుండా ట్రోఫీ నిలబెట్టుకునేందుకు పోటీపడుతుంది. ఇండియా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. అయితే, ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సార్లు తలబడ్డాయి. ఇందులో మన భారత్‌దే పైచేయి. మూడు విజయాలు టీమిండియా సాధిస్తే.. రెండు సార్లు కంగారూ జట్టు గెలిచింది. 2007లో తప్ప ఈ రెండు జట్లు గ్రూప్ దశలోనే గెలుపు … Read more

    అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌

    శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ తెరకెక్కించిన అల్లూరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది.ఈ వేడుకు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సినిమాకు హర్షవర్ధన్ సంగీత అందించాడు. సెప్టెంబర్ 23 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    REVIEW: లైఫ్‌ ఆఫ్‌ ముత్తు

    గౌతమ్ మీనన్‌ దర్శకుడిగా శింభుతో మరోసారి జతకట్టిన తీసుకొచ్చిన గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’. ‘వెందు తానిందాదు కాదు’ తమిళ సినిమా తెలుగు వెర్షన్‌గా ఇవాళ థియేటర్లో విడుదలైంది. గౌతమ్‌ మీనన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన కమ్‌బ్యాక్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మరి లైఫ్‌ ఆఫ్ ముత్తుతో గౌతమ్‌ మీనన్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడా..చూద్దాం.. ముత్తు కథేంటి? ఓ మారుమూల ప్రాంతంలో తల్లి, సొదరితో కలిసి నివసించే ఓ కుర్రాడు జీవితంలో ముందుకు సాగాలనే లక్ష్యంతో … Read more

    Review: శాకిని డాకిని మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..?

    కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ని తెలుగులో ‘శాకిని డాకిని’గా తీసుకొచ్చాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ సినిమాకి విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ, దూకుడైన ప్రమోషన్లతో ఈ మూవీపై అంచనాలను పెంచేసింది చిత్రబృందం. శుక్రవారం(Sep 16) ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ సినిమా వెండితెరపై నిలబడిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? ఇద్దరి వ్యక్తుల మధ్య శత్రుత్వం.. స్నేహంగా మారితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్నేహ బంధం.. ఒక బలమైన కారణం వల్ల ఏర్పడితే అది అత్యద్భుతంగా … Read more

    REVIEW: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

    విభిన్న కథలతో, చొక్కాలు చించుకునే మాస్‌ సీన్లు లేకుండా మనసుకు హత్తుకునే సినిమాలు తెరకెక్కిస్తాడు మన మోహన కృష్ణ ఇంద్రగంటి. సుధీర్‌ బాబు, కృతిశెట్టితో ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ ఇవాళ మరోసారి వెండితెర అభిమానులను పలకరించాడు. గతంలో సుధీర్‌తో ప్రేక్షకులను ‘సమ్మోహన’ పరిచాడు. మరి ఈ సారి వీరి కాంబో వర్కవుట్‌ అయిందా. చూద్దాం కథ: కథ రాసుకోవడంలో మోహన కృష్ణ భిన్నంగానే ఆలోచిస్తాడు. ఇక్కడ కూడా అంతే ‘ ఆ అమ్మాయి..’ కథ కొత్త పాయింట్‌ తో … Read more