బుల్లితెర వ్యాఖ్యాతగా, నటిగా తనదైన యాంకరింగ్‌తో అభిమానులను పోగేసుకున్న సుందరి శ్రీముఖి. అందాల ఆరబోతలోనూ వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో దూసుకుపోతోందు. ఈ మధ్య కాస్త సన్నబడి నాజూకుగా మారిన శ్రీముఖి, నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్లతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తాజాగా ఆహా ఓటీటీలోని ఓ ప్రోగ్రాం కోసం వేసుకున్న కాస్ట్యూమ్‌లో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. వంకాయ పువ్వు రంగు జాకెట్, గాగ్రాను పోలిన లంగాలో శ్రీముఖి తళుక్కున మెరిసిపోతోంది.
-
Instagram: sreemukhi -
Instagram: sreemukhi -
Instagram: sreemukhi -
Instagram: sreemukhi -
Instagram: sreemukhi -
Instagram: sreemukhi
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్