• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేదికపైనే అభిమానికి సింగర్‌ లిప్‌లాక్‌

    అమెరికన్‌ సింగర్‌ ఎన్రిక్‌ ఇగ్లేషియాస్‌ అభిమానులకు షాకిచ్చాడు. ఇన్‌స్టాగ్రాంలో అతడు పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు అభిమానులను అయోమయంలో పడేస్తోంది. ఓ ఫ్యాన్‌కు వేదికపైనే కిస్‌ చేస్తున్న వీడియోను ఎన్రిక్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఎన్రిక్‌ ఇప్పటికే అన్నా కౌర్నికోవాతో 20 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నాడు. వారికి పెళ్లి కాకపోయినా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. తాజా వీడియో అభిమానులకు అతడిపై కోపాన్ని తెప్పిస్తోంది. ఫ్యాన్‌ ముద్దు పెడితే నచ్చజెప్పడం మానేసి తాను కూడా ముద్దుపెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఇన్‌స్టా గ్రాం లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv