• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఖాళీ చేతులతో షార్క్‌ను పట్టుకున్నాడు

    ఖాళీ చేతులతో ఓ వ్యక్తి షార్క్‌ను పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లోని స్మిత్ పాయింట్ బీచ్ వద్ద ఈ క్లిప్‌ షూట్ చేశారు. ఇందులో ఒడ్డుకు వచ్చిన ఓ ‘రఫ్ టూత్ షార్క్‌’ను దాని తోక పట్టుకుని లాగింది కనిపిస్తుంది. ఆ తర్వాత దానిని తిరిగి సముద్రంలో వదిలేశాడు. ఇది చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రఫ్‌ టూత్ షార్క్స్‌ను సాధారణంగా శాండ్ టైగర్స్ అండారు. ఇవి సముద్రపు ఒడ్డుకు వస్తుంటాయి. ప్రశాంతంగా ఉండే వీటి ప్రవర్తన కారణంగా వీటిని … Read more

    భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరిన్ని ఆయుధాలు

    భారత సైన్యంలోకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక ఆయుధాలు చేరాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వాటిని ఆర్మికి అందజేశారు. ఫ్యూచర్‌ ఇన్‌ఫాంట్రీ సోల్జర్‌ యాజ్‌ ఏ సిస్టమ్‌(F-INSAS), కొత్త తరం యాంటీ పర్సనల్‌ మైన్‌ ‘నిపున్‌’, ఆటోమేటిక్‌ కమ్యూనికేషన్ సిస్టమ్‌, ట్యాంకులకు ఆధునీకరించిన సైట్‌ సిస్టమ్‌, అడ్వాన్స్‌డ్‌ థర్మల్‌ ఇమేజర్స్‌తో పాటు ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ అసల్ట్ బోట్స్‌ను రాజ్‌నాథ్‌ అందించారు. ఆత్మనిర్భర్‌ కింద డీఆర్‌డీవో, డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇందులోని చాలా రకాల … Read more

    ‘డింపుల్ హయతి’ అందాల దమయంతి

    ‘డింపుల్‌ హయతి’, తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన అందాల తార. క్రాక్‌ సినిమాలో మాస్‌ సాంగ్‌తో కుర్రకారుకు మరింత దగ్గరైంది. తనది పాల వర్ణంతో మెరిసే చర్మ సౌందర్యం కాకపోయినా, మత్తు కళ్లు, మతి పోగొట్టే తేజస్సుతో కుర్రాళ్ల మనసు దోచేసింది. సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలోనే అందాల కనువిందు చేస్తుంటుంది. తాజాగా వంకాయ పువ్వు వర్ణంలో యద అందాలను ఆరబోస్తూ చేసిన ఓ ఫోటోషూట్‌ మగువలే ఈర్షపడేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.! Courtesy Instagram:dimple hayati

    కార్తికేయ2 విమర్శలపై దిల్‌ రాజు క్లారిటీ

    కార్తికేయ సినిమా రిలీజ్‌కు అడ్డుపడుతూ ఇబ్బంది పెట్టారని ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై వచ్చిన ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘ థ్యాంక్యూ సినిమా కోసం నేనే జూలై 22 డేట్ అడిగాను. మా మధ్య క్లాషెస్ ఉంటాయి. కానీ మా మాధ్య ఏదో సమస్య ఉందని క్రియేట్ చేస్తున్నారు.’ అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల మాత్రమే కార్తికేయ-2 వాయిదా పడిందని చెప్పారు. ‘ ఇక్కడ సినిమా ఆడితే మేం ఆనందపడతాం. మా ఇంకో సినిమాకు అది ఊపిరి పోస్తుంది. మీ సబ్‌స్క్రైబర్లు పెంచుకునేందుకు మమ్మల్ని … Read more

    రామ్ మిరియాల ఇండిపెండెన్స్‌ డే సాంగ్

    ‘ఊరెళ్లిపోతా మామా’ మొదలుకుని రామ్‌ మిరియాల నుంచి ఏ పాట వచ్చినా సంగీత అభిమానులను అలరిస్తోంది. విభిన్న గాత్రంతో సామాన్యుల పరిస్థితులపై రామ్‌ మిరియాల చేసే పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘జెండా వందనం’ పాట విడుదల చేశారు. ఎన్ని కష్టాలొచ్చినా జనగణమణ పాడుదాం, జెండాకు సెల్యూట్‌ చేద్దామంటూ సాగే పాట చాలా అద్భుతంగా ఉంది.

    గుండె బయటకు ఉండే వింత జబ్బు

    ఎక్టోపియా కార్డిస్. చాలా అరుదుగా కనిపించే ఈ వ్యాధి లక్షణం చాలా వింతగా ఉంటుంది. సాధారణంగా ఛాతీ ఎముకల వెనుక భాగాన ఉండే గుండె ఈ వ్యాధి ఉన్న వారిలో బయటకు చొచ్చుకుని వస్తుంది. కేవలం చర్మం కింద ఉంటుంది. దాదాపుగా పూర్తిగా బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎక్టోపియా కార్డిస్ అనే పదనం లాటిన్ నుంచి వచ్చింది. ఎక్టోపియా అంటే ‘బయట’, కార్డిస్ అంటే ‘గుండె’. సాధారణంగా ఈ పరిస్థితిని బిడ్డ పుట్టగానే గుర్తించి సర్జరీ ద్వారా సరిచేస్తారు.

    విజయ్ ఆంటోనీ ‘హత్య’ ట్రైలర్‌ విడుదల

    బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన ఇతర సినిమాలపైనా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హత్య’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలాజీ కె కుమార్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

    ఇండియాకు పాకిస్థాని కళాకారుడి గిఫ్ట్

    భారతదేశం 76 స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఓ పాకిస్థాని కళాకారుడు తనదైన బహుమతిని అందించాడు. రబాబ్‌ అనే సంగీత వాయిద్యంపై జనగణమణ ప్లే చేసి నెటజన్ల ప్రశంసలు పొందుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం అనేక మంది ఇరు దేశాల మధ్య విషం జిమ్ముతుంటారు. అటువంటి వేళ సియాల్‌ ఖాన్ చేసిన ఈ పని ఎంతో మంది ప్రశంసలు పొందుతోంది. ట్విట్టర్‌లో వైరల్‌ గా మారిన ఈ [వీడియో](url) మీరు కూడా చూడండి. Here’s a gift for my viewers across the … Read more

    ఏప్రిల్‌లో మొదలు కాబోతున్న ఎన్టీఆర్‌31

    కేజీఎఫ్‌ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నవిషయం తెలిసిందే. అయితే సినిమాపై తాజాగా ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ అప్డేట్‌ ఇచ్చాడు. ఏప్రిల్‌, మే నెలలో సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని తెలిపాడు. ఎన్టీఆర్‌ సినిమా మీడియా ప్రశ్నించగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ’ ఏం చెప్పాలి కథ చెప్పాలా?, ఏప్రిల్‌, మేలో సినిమా ప్రారంభించబోతున్నాం అని స్పష్టం చేశాడు. ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం కొరటాల శివతో ఉంది. అది కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. [ప్రశాంత్‌ నీల్‌ వీడియో](url) BLOCKBUSTER … Read more

    బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. జనగామ జిల్లా దేవరుప్పలలో తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. దేవరుప్పల బహిరంగ సభలో మాట్లాడుతూ బండి సంజయ్‌ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో కేంద్రంలో ఏం ఉద్యోగాలు ఇచ్చారంటూ తెరాస కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి దాడులకు దారితీసింది. పలువురికి గాయాలు కాగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.