• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏప్రిల్‌లో మొదలు కాబోతున్న ఎన్టీఆర్‌31

    కేజీఎఫ్‌ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నవిషయం తెలిసిందే. అయితే సినిమాపై తాజాగా ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ అప్డేట్‌ ఇచ్చాడు. ఏప్రిల్‌, మే నెలలో సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని తెలిపాడు. ఎన్టీఆర్‌ సినిమా మీడియా ప్రశ్నించగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ’ ఏం చెప్పాలి కథ చెప్పాలా?, ఏప్రిల్‌, మేలో సినిమా ప్రారంభించబోతున్నాం అని స్పష్టం చేశాడు. ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం కొరటాల శివతో ఉంది. అది కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. [ప్రశాంత్‌ నీల్‌ వీడియో](url)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv